మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ...  గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....

   
     

 

Sri Narayana Stotram (Mrigashringa Kritam) – శ్రీ నారాయణ స్తోత్రం (మృగశృంగ కృతం)


మృగశృంగ ఉవాచ |
నారాయణాయ నళినాయతలోచనాయ
నాథాయ పత్రస్థనాయకవాహనాయ |
నాళీకసద్మరమణీయభుజాంతరాయ
నవ్యాంబుదాభరుచిరాయ నమః పరస్మై || 1 ||

ఓం నమో వాసుదేవాయ లోకానుగ్రహకారిణే |
ధర్మస్య స్థాపనార్థాయ యథేచ్ఛవపుషే నమః || 2 ||

సృష్టిస్థిత్యనుపసంహారాన్ మనసా కుర్వతే నమః |
సంహృత్య సకలాన్ లోకాన్ శాయినే వటపల్లవే || 3 ||

సదానందాయ శాంతాయ చిత్స్వరూపాయ విష్ణవే |
స్వేచ్ఛాధీనచరిత్రాయ నిరీశాయేశ్వరాయ చ || 4 ||

ముక్తిప్రదాయినే సద్యో ముముక్షూణాం మహాత్మనామ్ |
వసతే భక్తచిత్తేషు హృదయే యోగినామపి || 5 ||

చరాచరమిదం కృత్స్నం తేజసా వ్యాప్య తిష్ఠతే |
విశ్వాధికాయ మహతో మహతేఽణోరణీయసే || 6 ||

స్తూయమానాయ దాంతాయ వాక్యైరుపనిషద్భవైః |
అపారఘోరసంసారసాగరోత్తారహేతవే || 7 ||

నమస్తే లోకనాథాయ లోకాతీతాయ తే నమః |
నమః పరమకళ్యాణనిధయే పరమాత్మనే || 8 ||

అచ్యుతాయాప్రమేయాయ నిర్గుణాయ నమో నమః |
నమః సహస్రశిరసే నమః సతత భాస్వతే || 9౯ ||

నమః కమలనేత్రాయ నమోఽనంతాయ విష్ణవే |
నమస్త్రిమూర్తయే ధత్రే నమస్త్రియుగశక్తయే || 10 ||

నమః సమస్తసుహృదే నమః సతతజిష్ణవే |
శంఖచక్రగదాపద్మధారిణే లోకధారిణే || 11 ||

స్ఫురత్కిరీటకేయూరముకుటాంగదధారిణే |
నిర్ద్వంద్వాయ నిరీహాయ నిర్వికారాయ వై నమః || 12 ||

పాహి మాం పుండరీకాక్ష శరణ్య శరణాగతమ్ |
త్వమేవ సర్వభూతానామాశ్రయః పరమా గతిః || 13 ||

త్వయి స్థితం యథా చిత్తం న మే చంచలతాం వ్రజేత్ |
తథా ప్రసీద దేవేశ శరణ్యం త్వాగతోఽస్మ్యహమ్ |
నమస్తుభ్యం నమస్తుభ్యం భూయో భూయో నమో నమః || 14 ||

ఇతి మృగశృంగ కృత నారాయణ స్తోత్రమ్ |

 


"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright 2019-2024 © sanatanadharm.com All Rights Reserved . Made in India.